🏠 మనం ఇంట్లో ఉంటున్నామా… లేక ఒకే ఇంట్లో పరాయివాళ్లలా బతుకుతున్నామా?
కుటుంబాలు కలిసే ఉంటున్నాయి… కానీ మనసులు ఎందుకు దూరమవుతున్నాయి? ఒకసారి మీ ఇంటిని నిశ్శబ్దంగా గమనించండి… నాన్న ఫోన్‌లో వార్తలు చూస్తున్నారు. అమ్మ టీవీ సీరియల్‌లో మునిగిపోయింది.
Read More