ManaTaara

తెలుగు వార్తలు, రాశిఫలాలు, సినిమా, వినోదం — ManaTaara

ManaTaara

తెలుగు వార్తలు, రాశిఫలాలు, సినిమా, వినోదం — ManaTaara

Spiritual

అంతా మన మంచికేనా? గీతాచార్యుడు చెప్పిన ‘కర్మ’ రహస్యం.. టెన్షన్స్ వీడే సింపుల్ సూత్రం!

 

Lord Krishna

 

 

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ఏకైక సమస్య ‘ఆందోళన’ (Anxiety). రేపు ఏం జరుగుతుందో, మన అనుకున్న పనులు అవుతాయో లేదో అనే భయం మనుషుల్లో ప్రశాంతతను దూరం చేస్తోంది. సరిగ్గా ఇలాంటి గందరగోళంలో ఉన్నప్పుడే.. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పిన ఒకే ఒక్క శ్లోకం మన మనసును ప్రశాంతత వైపు నడిపిస్తుంది.

“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” (నీ పనిని నువ్వు పర్ఫెక్ట్‌గా చేయడం వరకే నీ చేతుల్లో ఉంది.. దాని ఫలితం ఎలా ఉండాలనేది ప్రకృతి లేదా భగవంతుడి నిర్ణయం).

అసలైన ఆధ్యాత్మిక మ్యాజిక్ ఎక్కడుంది?

చాలామంది అనుకుంటారు.. ఆధ్యాత్మికత అంటే కేవలం గుడులు తిరగడం, పూజలు చేయడం మాత్రమేనని. కానీ నిజమైన ఆధ్యాత్మికత అంటే.. “మన ప్రయత్నంలో లోపం లేకుండా కష్టపడి, ఆ తర్వాత వచ్చే ఫలితాన్ని దైవేచ్ఛగా భావించి మనస్ఫూర్తిగా స్వీకరించడం”.

జీవితంలో మనకు కొన్నిసార్లు మనం కోరుకున్నది దక్కదు. ఆ సమయంలో మనం ఎంతో కుంగిపోతాం. కానీ, కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. “అబ్బా! అప్పుడు ఆ రోజు అది జరగకపోవడమే మంచిదైంది, లేదంటే నా లైఫ్ ఇంకోలా ఉండేది” అనిపిస్తుంది. దాన్నే పెద్దలు “భగవంతుడి సంకల్పం” అంటారు. మనకు ఏది అవసరమో, ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆ సృష్టికి బాగా తెలుసు.

లవ్ గురు ఆధ్యాత్మిక పంచ్: బాసూ.. నువ్వు అనుకున్నది జరిగితే అది నీ అదృష్టం, అనుకున్నది జరగకపోతే అది భగవంతుడి ప్లాన్! ఎందుకంటే నీ ప్లాన్ కంటే ఆయన వేసే స్కెచ్ ఎప్పుడూ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కాబట్టి, ఫలితం గురించి టెన్షన్లు పక్కన పెట్టి, ఈ రోజు నీ ముందున్న పనిని సంతోషంగా పూర్తి చేయ్. ప్రశాంతత నీ వెంటే వస్తుంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

⚡ BREAKING
Love Guru "ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"Love Guru 🏠 మనం ఇంట్లో ఉంటున్నామా... లేక ఒకే ఇంట్లో పరాయివాళ్లలా బతుకుతున్నామా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 5 జూన్ 2026 — Daily Horoscope Teluguరాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 4 జూన్ 2026 — Daily Horoscope TeluguMovie Reviews 🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 3 జూన్ 2026 — Daily Horoscope TeluguTollywood 🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!General 🧠 మీలో మనిషి ఎంత? మృగం ఎంత? మీ అలవాట్లే చెబుతాయి!Love Guru "ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"Love Guru 🏠 మనం ఇంట్లో ఉంటున్నామా... లేక ఒకే ఇంట్లో పరాయివాళ్లలా బతుకుతున్నామా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 5 జూన్ 2026 — Daily Horoscope Teluguరాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 4 జూన్ 2026 — Daily Horoscope TeluguMovie Reviews 🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 3 జూన్ 2026 — Daily Horoscope TeluguTollywood 🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!General 🧠 మీలో మనిషి ఎంత? మృగం ఎంత? మీ అలవాట్లే చెబుతాయి!
🎬
Tollywood

🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!

🌟 స్టేజ్ మీద కనిపించేది విజయం... వెనుక దాగి ఉండేది త్యాగం!ఒక హీరో సినిమా 1000 కోట్ల వసూళ్లు సాధిస్తే...మనం ఏమంటాం?"అదృష్టం బాగుంది.""స్టార్ కాబట్టే హిట్ అయింది.""వాడికి...

🏏
Sports

🏏 29 బంతుల్లో విధ్వంసం… గేల్ రికార్డ్ బద్దలు!

[caption id="attachment_453" align="alignnone" width="300"] Confidence ka Baap[/caption] “భయాన్ని బౌండరీ దాటించిన” రాజస్థాన్ యువసేన కథ 🔥 క్రికెట్‌లో ప్లేఆఫ్స్ అంటే కేవలం మ్యాచ్ కాదు…...

💕
Love Guru

"ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"

  ఒకప్పుడు ప్రేమ అంటే ఒకరినే ప్రేమించడం... ఇప్పుడు ప్రేమలోనే ఎన్నో రకాల బంధాలు పుట్టుకొస్తున్నాయి! Hook ఒకప్పుడు... ప్రేమ అంటే ప్రేమే. ఇష్టం ఉంటే ప్రేమించేవారు....

Movie Reviews

🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?

భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా చిత్రంగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో...

About Us | Privacy Policy | Contact Us | Disclaimer
🔮 రాశి ఫలాలు
🔮 రాశి ఫలాలు🎬 Tollywood📺 OTT Releases🏏 Sports💫 Celebrity Gossip💕 Love Guru🏥 Health Tips⭐ Movie Reviews😂 LOL Corner🔥 Viral & Trending💪 Motivational🙏 Spiritual💬 చెప్పుకోండి చూద్దాం