ManaTaara

తెలుగు వార్తలు, రాశిఫలాలు, సినిమా, వినోదం — ManaTaara

ManaTaara

తెలుగు వార్తలు, రాశిఫలాలు, సినిమా, వినోదం — ManaTaara

Sports

“ఔటైతే అయ్యావు కానీ ఆ లుక్కేంటి భయ్యా? సంజు శాంసన్ \’డెత్ స్టేర్\’.. ఉడుక్కొని గొడవకు దిగిన క్లాసెన్!”

మనతార రీడర్స్ కోసం స్పెషల్ ఆర్టికల్

క్రికెట్ అంటే కేవలం ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాదు బాసూ.. అప్పుడప్పుడు గ్రౌండ్‌లో జరిగే ‘ఈగో’ వార్స్ కూడా అసలైన కిక్ ఇస్తుంటాయి. ఐపీఎల్ 2026 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సరిగ్గా ఇలాంటి సీనే రిపీట్ అయింది. ఒకరినొకరు కంటిచూపుతోనే కాల్చేసేంత బిల్డప్ ఇచ్చారు మన వికెట్ కీపర్ సంజు శాంసన్, ఎస్‌ఆర్‌హెచ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్!

అసలేం జరిగిందంటే..

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. పట్ కమిన్స్ దెబ్బకు తడబడుతూనే 180 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో హైదరాబాద్ ఈజీగా కొట్టేసేలా కనిపించింది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ 26 బంతుల్లోనే 47 పరుగులు చేసి (6 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో లాగేస్తున్నాడు. సరిగ్గా 15వ ఓవర్లో స్పిన్నర్ నూర్ అహ్మద్ ఒక అదిరిపోయే గూగ్లీ వేశాడు.

ఆ బాల్‌ను క్రీజ్ దాటి ఆడబోయిన క్లాసెన్ పూర్తిగా మిస్ అయ్యాడు. అంతే.. వికెట్ల వెనుక ఉన్న సంజు శాంసన్ క్షణాల వ్యవధిలో, వింటేజ్ ఎంఎస్ ధోనీని గుర్తుచేస్తూ మెరుపు వేగంతో స్టంపింగ్ చేసేశాడు. థర్డ్ అంపైర్ ఔట్ అని ఇచ్చేసరికి క్లాసెన్ ముఖం మాడిపోయింది.

అసలైన మసాలా ఇక్కడే మొదలైంది!

క్లాసెన్ అవుట్ అవ్వడమే ఆలస్యం.. సంజు శాంసన్ ఊరికే ఉండకుండా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటూ క్లాసెన్ వైపు ఒక రేంజ్ ‘డెత్ స్టేర్’ (తీవ్రంగా చూడటం) ఇచ్చాడు. అప్పటికే హాఫ్ సెంచరీ మిస్ అయిందన్న ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న క్లాసెన్‌కు ఆ చూపు చూసి పిచ్చెక్కిపోయింది.

గ్రౌండ్‌లో డైలాగ్ వార్: పెవిలియన్ వైపు నడుస్తున్న క్లాసెన్, వెనక్కి తిరిగి సంజు శాంసన్‌ను ఏదో అన్నాడు. సంజు కూడా అస్సలు తగ్గేదేలే అన్నట్టు గట్టిగానే సమాధానం ఇచ్చాడు. క్లాసెన్ మళ్లీ ముందుకు నడిచి, ఆగలేక మళ్లీ వెనక్కి తిరిగి గొడవకు వచ్చాడు. “నువ్వెంత అంటే నువ్వెంత” అన్నట్లు ఇద్దరి హావభావాలు మారిపోయాయి.

శివమ్ దూబే ఎంట్రీ.. అంపైర్ల పంచాయితీ!

పరిస్థితి చూస్తే ఇద్దరూ షర్ట్లు పట్టుకునేలా ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. వెంటనే చెన్నై ప్లేయర్ శివమ్ దూబే, నాన్-స్ట్రైకర్ ఇషాన్ కిషన్ మధ్యలోకి దూరి ఇద్దరినీ విడదీశారు. అంపైర్లు కూడా సంజు శాంసన్‌కు క్లాస్ పీకాల్సి వచ్చింది. మ్యాచ్ ముగిశాక కూడా ఈ గొడవ గురించే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు.

చివరకు మ్యాచ్ అయితే హైదరాబాద్ 5 వికెట్లతో గెలిచి ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది కానీ, ఈ మ్యాచ్‌కి హైలైట్ మాత్రం సంజు శాంసన్ మెరుపు స్టంపింగ్.. ఆ తర్వాత జరిగిన ఈ హాట్ గొడవనే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

⚡ BREAKING
రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 6 జూన్ 2026 — Daily Horoscope TeluguLove Guru "ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"Love Guru 🏠 మనం ఇంట్లో ఉంటున్నామా... లేక ఒకే ఇంట్లో పరాయివాళ్లలా బతుకుతున్నామా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 5 జూన్ 2026 — Daily Horoscope Teluguరాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 4 జూన్ 2026 — Daily Horoscope TeluguMovie Reviews 🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 3 జూన్ 2026 — Daily Horoscope TeluguTollywood 🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 6 జూన్ 2026 — Daily Horoscope TeluguLove Guru "ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"Love Guru 🏠 మనం ఇంట్లో ఉంటున్నామా... లేక ఒకే ఇంట్లో పరాయివాళ్లలా బతుకుతున్నామా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 5 జూన్ 2026 — Daily Horoscope Teluguరాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 4 జూన్ 2026 — Daily Horoscope TeluguMovie Reviews 🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 3 జూన్ 2026 — Daily Horoscope TeluguTollywood 🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!
🎬
Tollywood

🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!

🌟 స్టేజ్ మీద కనిపించేది విజయం... వెనుక దాగి ఉండేది త్యాగం!ఒక హీరో సినిమా 1000 కోట్ల వసూళ్లు సాధిస్తే...మనం ఏమంటాం?"అదృష్టం బాగుంది.""స్టార్ కాబట్టే హిట్ అయింది.""వాడికి...

🏏
Sports

🏏 29 బంతుల్లో విధ్వంసం… గేల్ రికార్డ్ బద్దలు!

[caption id="attachment_453" align="alignnone" width="300"] Confidence ka Baap[/caption] “భయాన్ని బౌండరీ దాటించిన” రాజస్థాన్ యువసేన కథ 🔥 క్రికెట్‌లో ప్లేఆఫ్స్ అంటే కేవలం మ్యాచ్ కాదు…...

💕
Love Guru

"ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"

  ఒకప్పుడు ప్రేమ అంటే ఒకరినే ప్రేమించడం... ఇప్పుడు ప్రేమలోనే ఎన్నో రకాల బంధాలు పుట్టుకొస్తున్నాయి! Hook ఒకప్పుడు... ప్రేమ అంటే ప్రేమే. ఇష్టం ఉంటే ప్రేమించేవారు....

Movie Reviews

🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?

భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా చిత్రంగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో...

About Us | Privacy Policy | Contact Us | Disclaimer
🔮 రాశి ఫలాలు
🔮 రాశి ఫలాలు🎬 Tollywood📺 OTT Releases🏏 Sports💫 Celebrity Gossip💕 Love Guru🏥 Health Tips⭐ Movie Reviews😂 LOL Corner🔥 Viral & Trending💪 Motivational🙏 Spiritual💬 చెప్పుకోండి చూద్దాం