ManaTaara

తెలుగు వార్తలు, రాశిఫలాలు, సినిమా, వినోదం — ManaTaara

ManaTaara

తెలుగు వార్తలు, రాశిఫలాలు, సినిమా, వినోదం — ManaTaara

Health Tips

రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ 3 చేస్తే — 90 రోజుల్లో మీ బాడీ మారిపోతుంది!

 

 

చాలామంది బరువు తగ్గాలనో, ఎనర్జిటిక్‌గా ఉండాలనో జిమ్‌లలో గంటలు గంటలు గడుపుతుంటారు, మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కొంటుంటారు. కానీ బాసూ.. అసలైన మ్యాజిక్ మీ ఉదయపు అలవాట్లలోనే ఉంది. కేవలం 90 రోజులు.. అంటే సరిగ్గా మూడు నెలల పాటు రోజును ఈ మూడు చిన్న పనులతో స్టార్ట్ చేసి చూడండి, మీ బాడీ ఫిట్‌నెస్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది!

1. గోరువెచ్చని నీరు + నిమ్మరసం (మెటబాలిజం బూస్టర్): ఉదయం లేవగానే బెడ్ కాఫీలు, టీలు పక్కన పెట్టి.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, వీలైతే ఒక స్పూన్ తేనె కలిపి తాగండి. ఇది మీ లివర్‌ను క్లీన్ చేసి, జీర్ణక్రియను యాక్టివేట్ చేస్తుంది. 90 రోజుల్లో మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడం మీరే గమనిస్తారు.

2. 5 నానబెట్టిన బాదంపప్పులు (బ్రెయిన్ అండ్ హార్ట్ హెల్త్): ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం లేదా రెండు వాల్‌నట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్స్ అందుతాయి. ఇది రోజంతా మిమ్మల్ని నీరసం రాకుండా కాపాడుతుంది.

3. 15 నిమిషాల సూర్యరశ్మి & స్ట్రెచింగ్: ఎండలో నిలబడి చిన్నపాటి వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల విటమిన్-డి అందుతుంది. ఇది మీ హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా మీ బ్రెయిన్‌ను రీఛార్జ్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

⚡ BREAKING
రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 6 జూన్ 2026 — Daily Horoscope TeluguLove Guru "ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"Love Guru 🏠 మనం ఇంట్లో ఉంటున్నామా... లేక ఒకే ఇంట్లో పరాయివాళ్లలా బతుకుతున్నామా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 5 జూన్ 2026 — Daily Horoscope Teluguరాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 4 జూన్ 2026 — Daily Horoscope TeluguMovie Reviews 🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 3 జూన్ 2026 — Daily Horoscope TeluguTollywood 🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 6 జూన్ 2026 — Daily Horoscope TeluguLove Guru "ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"Love Guru 🏠 మనం ఇంట్లో ఉంటున్నామా... లేక ఒకే ఇంట్లో పరాయివాళ్లలా బతుకుతున్నామా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 5 జూన్ 2026 — Daily Horoscope Teluguరాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 4 జూన్ 2026 — Daily Horoscope TeluguMovie Reviews 🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 3 జూన్ 2026 — Daily Horoscope TeluguTollywood 🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!
🎬
Tollywood

🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!

🌟 స్టేజ్ మీద కనిపించేది విజయం... వెనుక దాగి ఉండేది త్యాగం!ఒక హీరో సినిమా 1000 కోట్ల వసూళ్లు సాధిస్తే...మనం ఏమంటాం?"అదృష్టం బాగుంది.""స్టార్ కాబట్టే హిట్ అయింది.""వాడికి...

🏏
Sports

🏏 29 బంతుల్లో విధ్వంసం… గేల్ రికార్డ్ బద్దలు!

[caption id="attachment_453" align="alignnone" width="300"] Confidence ka Baap[/caption] “భయాన్ని బౌండరీ దాటించిన” రాజస్థాన్ యువసేన కథ 🔥 క్రికెట్‌లో ప్లేఆఫ్స్ అంటే కేవలం మ్యాచ్ కాదు…...

💕
Love Guru

"ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"

  ఒకప్పుడు ప్రేమ అంటే ఒకరినే ప్రేమించడం... ఇప్పుడు ప్రేమలోనే ఎన్నో రకాల బంధాలు పుట్టుకొస్తున్నాయి! Hook ఒకప్పుడు... ప్రేమ అంటే ప్రేమే. ఇష్టం ఉంటే ప్రేమించేవారు....

Movie Reviews

🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?

భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా చిత్రంగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో...

About Us | Privacy Policy | Contact Us | Disclaimer
🔮 రాశి ఫలాలు
🔮 రాశి ఫలాలు🎬 Tollywood📺 OTT Releases🏏 Sports💫 Celebrity Gossip💕 Love Guru🏥 Health Tips⭐ Movie Reviews😂 LOL Corner🔥 Viral & Trending💪 Motivational🙏 Spiritual💬 చెప్పుకోండి చూద్దాం