విజయ్‌కు త్రిష ప్రత్యర్థి! 12 కోట్ల బంపర్ ఆఫర్ సంచలనం!
త్రిషకు బంపర్ ఆఫర్: రూ.12 కోట్లతో విజయ్ ప్రత్యర్థి సినిమా!
టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడూ ఆత్మీయురాలు త్రిష కృష్ణన్. ఒకప్పుడు అగ్రతారగా వెలుగొంది, ఆ తర్వాత కాస్త నెమ్మదించినా.. పొన్నియన్ సెల్వన్, లియో వంటి చిత్రాలతో తిరిగి తన స్టార్‌డమ్‌ను నిరూపించుకుంది. ప్రస్తుతం ఆమె కెరీర్ మళ్ళీ ఊపందుకుంది. ఇలాంటి సమయంలో త్రిషకు సంబంధించిన ఒక వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, త్రిషకు ఒక భారీ ప్రాజెక్టులో నటించే అవకాశం వచ్చిందట. దీనికోసం ఆమెకు ఏకంగా రూ.