ManaTaara

తెలుగు వార్తలు, రాశిఫలాలు, సినిమా, వినోదం — ManaTaara

ManaTaara

తెలుగు వార్తలు, రాశిఫలాలు, సినిమా, వినోదం — ManaTaara

Tollywood

🎬 టాలీవుడ్ హిస్టరీలో ఎన్నడూ లేని అరాచకం.. 24 గంటల్లో 100 మిలియన్ వ్యూస్.. ‘పెద్ది’ ట్రైలర్ ఊచకోత!

రచన: ramesh_mt | తేదీ: 24 మే 2026

మనతార (Manataara) బాక్సాఫీస్ ధమాకా

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే కాదు.. టాలీవుడ్ హిస్టరీలోనే ఇంతవరకు ఎవరూ ఊహించని, ఏ ఒక్కరికీ సాధ్యం కాని ఒక భయంకరమైన రికార్డ్‌ను క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ దగర్గర సరికొత్త చరిత్ర సృష్టించింది ‘పెద్ది’ (Peddi). రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేయడమే కాదు.. రికార్డులన్నింటినీ క్లీన్ స్వీప్ చేస్తూ దూసుకుపోతోంది.

కేవలం 24 గంటల్లోనే 100 మిలియన్ (10 కోట్ల) వ్యూస్ మార్కును దాటేసి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఆల్‌టైమ్ హిస్టారికల్ రికార్డ్‌ను తన పేరిట లిఖించుకుంది ‘పెద్ది’.

యూట్యూబ్ ఇండస్ట్రీ హిట్.. రికార్డులన్నీ బద్దల్!

ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి నిమిషం నుండే సోషల్ మీడియాలో వ్యూస్ సునామీ మొదలైంది. ఊరమాస్ ఎలివేషన్లు, అదిరిపోయే డైలాగులు, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఈ ట్రైలర్ చూసి ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇప్పటివరకు సౌత్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోల రికార్డులన్నింటినీ ‘పెద్ది’ కేవలం కొన్ని గంటల్లోనే తుడిచేసింది.

లైకులు, కామెంట్ల పరంగా కూడా యూట్యూబ్‌లో ఒక రేంజ్ ట్రెండింగ్ నడుస్తోంది. ఈ నెంబర్స్ చూస్తుంటే సినిమా థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ల ఊచకోత ఉండబోతోందో ఇప్పుడే అర్థమవుతోంది.

మనతార ఒపీనియన్:

ఈ రేంజ్ క్రేజ్, రికార్డులు చూస్తుంటే ‘పెద్ది’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి మీలో ఎంతమంది ఈ క్రేజీ ట్రైలర్ చూశారు? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి!

📢 గమనిక (Disclaimer):

ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న వ్యూస్ మరియు రికార్డుల సమాచారం చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనలు మరియు తాజా డిజిటల్ ట్రెండ్స్ విశ్లేషణ ఆధారంగా అందించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

⚡ BREAKING
Love Guru "ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"Love Guru 🏠 మనం ఇంట్లో ఉంటున్నామా... లేక ఒకే ఇంట్లో పరాయివాళ్లలా బతుకుతున్నామా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 5 జూన్ 2026 — Daily Horoscope Teluguరాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 4 జూన్ 2026 — Daily Horoscope TeluguMovie Reviews 🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 3 జూన్ 2026 — Daily Horoscope TeluguTollywood 🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!General 🧠 మీలో మనిషి ఎంత? మృగం ఎంత? మీ అలవాట్లే చెబుతాయి!Love Guru "ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"Love Guru 🏠 మనం ఇంట్లో ఉంటున్నామా... లేక ఒకే ఇంట్లో పరాయివాళ్లలా బతుకుతున్నామా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 5 జూన్ 2026 — Daily Horoscope Teluguరాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 4 జూన్ 2026 — Daily Horoscope TeluguMovie Reviews 🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?రాశి ఫలాలు - Daily ఈ రోజు రాశి ఫలాలు 3 జూన్ 2026 — Daily Horoscope TeluguTollywood 🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!General 🧠 మీలో మనిషి ఎంత? మృగం ఎంత? మీ అలవాట్లే చెబుతాయి!
🎬
Tollywood

🎬 అందరూ హీరోల Success చూస్తారు... వాళ్లు కోల్పోయిన జీవితాన్ని ఎవరూ చూడరు!

🌟 స్టేజ్ మీద కనిపించేది విజయం... వెనుక దాగి ఉండేది త్యాగం!ఒక హీరో సినిమా 1000 కోట్ల వసూళ్లు సాధిస్తే...మనం ఏమంటాం?"అదృష్టం బాగుంది.""స్టార్ కాబట్టే హిట్ అయింది.""వాడికి...

🏏
Sports

🏏 29 బంతుల్లో విధ్వంసం… గేల్ రికార్డ్ బద్దలు!

[caption id="attachment_453" align="alignnone" width="300"] Confidence ka Baap[/caption] “భయాన్ని బౌండరీ దాటించిన” రాజస్థాన్ యువసేన కథ 🔥 క్రికెట్‌లో ప్లేఆఫ్స్ అంటే కేవలం మ్యాచ్ కాదు…...

💕
Love Guru

"ప్రేమ రూపం మార్చుకొంటోంద లేక ప్రేమ పేరుతో యువత పక్కదారి పడుతోందా!"

  ఒకప్పుడు ప్రేమ అంటే ఒకరినే ప్రేమించడం... ఇప్పుడు ప్రేమలోనే ఎన్నో రకాల బంధాలు పుట్టుకొస్తున్నాయి! Hook ఒకప్పుడు... ప్రేమ అంటే ప్రేమే. ఇష్టం ఉంటే ప్రేమించేవారు....

Movie Reviews

🎬 భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ ఎలా ఉంది? రాంచరణ్ ఖాతాలో మరో హిట్ పడిందా?

భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా చిత్రంగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం, రెండు తెలుగు రాష్ట్రాల్లో...

About Us | Privacy Policy | Contact Us | Disclaimer
🔮 రాశి ఫలాలు
🔮 రాశి ఫలాలు🎬 Tollywood📺 OTT Releases🏏 Sports💫 Celebrity Gossip💕 Love Guru🏥 Health Tips⭐ Movie Reviews😂 LOL Corner🔥 Viral & Trending💪 Motivational🙏 Spiritual💬 చెప్పుకోండి చూద్దాం